వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల అవకతవకలు, డీఎస్సీ అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు సిద్ధమని గురువారం ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.
వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యముంటే ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

