Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీకి రా : సవిత

Follow Udayam on Google
సాయి తేజ Aug 09, 2026 1:16 PM కడపGeneral
జగన్‌కు ధైర్యముంటే అసెంబ్లీకి రా : సవిత - Udayam
మెగా డీఎస్సీపై విషప్రచారం మానుకోవాలని కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అన్నారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జగన్‌కు ధైర్యముంటే శాసనసభకు వచ్చి చర్చకు రావాలని సవాల్‌ చేశారు. 16 వేల కుటుంబాల్లో డీఎస్సీ వెలుగులు నింపుతుంటే వైకాపా అవమానించేలా మాట్లాడుతోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...