Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థుల కుటుంబాల ఆందోళన

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 04, 2026 9:25 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థుల కుటుంబాల ఆందోళన - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రభుత్వ ఆస్తుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు మృతదేహాలను తీసుకెళ్లాలని అధికారులు సూచించినప్పటికీ, పూర్తి వివరాలు వెల్లడించే వరకు వాటిని తీసుకెళ్లబోమని కుటుంబాలు స్పష్టం చేశాయి. మంత్రి స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలు తీసుకెళ్లేది లేదని కుటుంబ సభ్యులు హెచ్చరించారు

Comments

G
Loading comments...