వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వైద్యుల సలహాలు పొందారు.
శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి ఏ. శ్రీదేవి, ఫార్మసిస్టులు పి. జలంధర్, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

