వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేట ఎక్స్ రోడ్- భూపతిపూర్ మార్గమధ్యంలో ఈరోజు జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో జగిత్యాల (D) రాయికల్ మండలంలోని కొత్తపేట వడ్డెర కాలనీకి చెందిన అలకుంట మహేశ్ అనే యువకుడు మృతిచెందాడు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో మహేశ్ వాహనం కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనతో వడ్డెర కాలనీలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
Comments
Loading comments...

