వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని వాణినగర్‌కు చెందిన అశోక్‌కు వాట్సాప్‌లో వచ్చిన ఈ-చలాన్ APK ఫైల్‌ను ఓపెన్ చేయడంతో రూ.4.15 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లాయి.
ఈ-చలాన్, కరెంట్ బిల్లు, KYC, బ్యాంక్ అప్‌డేట్ పేర్లతో వచ్చే APK ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, ఫైళ్లను ఓపెన్ చేయకుండా తొలగించాలి. OTP, UPI PIN, పాస్‌వర్డ్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు.
Comments
Loading comments...

