వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన 27వ తేదీ నుంచి కొనసాగుతోంది. జగిత్యాల అర్బన్ మండలంలో 87 మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 50 మంది ధ్రువపత్రాలను పరిశీలించారు.
మిగిలిన 37 మంది అభ్యర్థులు త్వరగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని జగిత్యాల సీడీపీఓ జయప్రద తెలిపారు.
Comments
Loading comments...

