Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

nerella Srinivas Jul 24, 2026 4:43 PM జగిత్యాలabout 1 hour ago
జగిత్యాలలో కేటీఆర్ జన్మదిన వేడుకలు - Udayam Digital
జగిత్యాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో తాటిపర్తి రాంచంద్ర రెడ్డి మరియు నాయకులు దుర్గయ్య,శీలం ప్రవీణ్, వెంకట్ రెడ్డి, గంగాధర్,నరేష్ గౌడ్, శ్రీ రాముల గంగాధర్,ధర రమేష్,రఘువీర్ గౌడ్, మహేష్,గోపి, ప్రదీప్, రవి,నెహాల్,అతవుళ్ల,సాయి,రాకేష్, కచ్చు హరీష్,అభి,వేణు,పవన్, వినయ్,నాగేంద్ర,గంగారాం,మహేష్,హరి, శ్రీధర్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...