వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు జగిత్యాల లో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగస్టు 10 న జరిగే జైల్ భరో నిరసన కార్యక్రమం లో భాగంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిగా సంఘాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల కొత్త బస్టాండ్ ఆవరణలో వారి నిరసనను తెలియజేసారు.
Comments
Loading comments...

