Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో జిల్లా స్థాయి పద్య పఠన పోటీలు

Follow Udayam on Google
Devender Bale Sep 17, 2026 12:37 AM జగిత్యాలGeneral
జగిత్యాలలో జిల్లా స్థాయి పద్య పఠన పోటీలు - Udayam
తెలుగుభాషా ఫోరం ఆధ్వర్యంలో DCEB భవనంలో జిల్లా స్థాయి పద్య పఠన పోటీలు నిర్వహించారు. మండల స్థాయి విజేతలైన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు కూడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1,000, ద్వితీయ బహుమతిగా రూ.500 నగదు అందజేశారు. డీఈఓ కే.రాము, గ్రంథాలయ చైర్మన్ దినేష్, ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, శేషగిరి, గంగాధర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...