వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ రావణ యూత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న, వాణినగర్‌లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న శ్రీ గణేష్ ఆగమనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈసందర్బంగా మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతికి ఆహ్వాన పత్రిక అందజేశారు. భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

