Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 2:01 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
జగిత్యాల జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి ఆజారుద్దీన్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఐక్యత, అభివృద్ధి, ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో ప్రజాకేంద్రిత పాలన కొనసాగుతోందన్నారు.

Comments

G
Loading comments...