Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 2:51 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ - Udayam
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో 80 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానికంగా ఉన్న ఓల్డ్ బస్టాండ్ సర్కిల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల నగర అధ్యక్షులు శనిగరపు రాజేందర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ కార్యకర్తలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...