Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 4:25 PM జగిత్యాలGeneral
జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళి. - Udayam
తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తహసీల్దార్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ తెలంగాణ కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...