వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని పోచమ్మ వాడ 38వ వార్డు లో శ్రీ దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో తేదీ : 05-08-2026 బుధవారం రోజున సాయంత్రం 3.00 నిమిషాలకు జరగబోయేశ్రీ శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ తల్లికి పలారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గారికి ఆహ్వానం ఇచ్చిన శ్రీ దుర్గా సేవ సమితి కమిటీ సభ్యులు.
Comments
Loading comments...

