వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అర్హులైన రోగులకు మెడికల్ సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకున్నారు. డాక్టర్‌తో మాట్లాడి అవసరమైన వారికి సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చూడటమే తమ బాధ్యతని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

