Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల : రేపు పలు చోట్ల విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Aug 13, 2026 9:45 PM జగిత్యాలGeneral
జగిత్యాల : రేపు పలు చోట్ల విద్యుత్ అంతరాయం - Udayam
జగిత్యాల టౌన్-3 పరిధిలో రోడ్డు వెడల్పు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. హౌసింగ్ బోర్డ్, క్యాంప్ చర్చ్, సఖీ కేంద్రం తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని డీఈ కె.గంగారాం తెలిపారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రామాలయం, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ వినియోగదారుల ఇట్టి అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...