Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రాయికల్లో ట్రాక్టర్ ప్రమాదం: డ్రైవర్ మృతి

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 18, 2026 10:15 PM జగిత్యాలGeneral
జగిత్యాల రాయికల్లో ట్రాక్టర్ ప్రమాదం: డ్రైవర్ మృతి - Udayam
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో మంగళవారం రాత్రి విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల సమీప గ్రామాలైన భూపతిపూర్- కొత్తపేట మార్గ మధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అదుపుతప్పిన వాహనం టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...