వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించగా వాటిని రిటర్న్ పంపుతున్నాము అని సమాధానం తెలిపారు.
మళ్ళీ వాటిని ఇతర ఐస్ క్రీములతో కలిసే అవకాశం ఉన్నందున వాటిని స్వాధీనం చేయడం జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు.
Comments
Loading comments...

