వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణం-2 విభాగంలో ఆదివారం ఉదయం 9:00 నుండి 10:30 గంటల వరకు 11 KV టవర్ feeder పై చెట్ల కొమ్మల తీసివేసే కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుంది.
శంకులపల్లి, SKNR కాలేజ్ రోడ్, శివాజీ నగర్, వీరయ్య టెంపుల్ ఏరియా, హనుమాన్వాడ, పోచమ్మ వాడ, కొత్త వాడ, నాగులమ్మ టెంపుల్, గంజి రోడ్, హజారే మైల, గల గల స్ట్రీట్, లడ్డుఖజ ఏరియా, ఖాజీ పుర, ఉస్మాన్పురా, మంగళ్ గడ్డ, టవర్ సర్కిల్, శివవీధి ఏరియాలో విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుంది.
Comments
Loading comments...

