వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాజపేయి దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడని, ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెళ్లి కాశీనాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

