వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణ పనులను ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, న్యాయవాది కూర్మాచలం ఉమామహేష్ డిమాండ్ చేశారు.
ప్రమాదాల తర్వాత పరామర్శలు, హామీలు ఇవ్వడం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. భూసేకరణ, నిధులు, టెండర్ల వేగవంతం చేసి విస్తరణ పనులు ప్రారంభించే తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు.
Comments
Loading comments...

