Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు

Follow Udayam on Google
Vamshi Vardhan Sep 09, 2026 12:59 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు - Udayam
కోరుట్ల మున్సిపల్ పరిధిలోని యాకిన్పూర్ శివారులో రైతులు నిరసనకు దిగారు. పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...