Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ 1861 అమలు: ఎస్పీ

Follow Udayam on Google
Devender Bale Oct 01, 2026 2:47 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ 1861 అమలు: ఎస్పీ - Udayam
శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డిజే వినియోగించరాదని తెలిపారు.

Comments

G
Loading comments...