వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల్ జిల్లా లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు
2.25 కోట్లతో నిర్మించే జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయం 2.25 కోట్లు భీమారం తహసీల్దార్ కార్యాలయం 2.25 కోట్లు మల్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం 1.14 కోట్లు మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1.14 కోట్ల తో భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు
Comments
Loading comments...

