వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.
శాంతిభద్రతల దృష్ట్యా పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించవద్దని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

