Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా

Follow Udayam on Google
Devender Bale Aug 17, 2026 10:04 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితా  - Udayam
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R.)–2026లో భాగంగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 6,46,294 మంది సాధారణ ఓటర్లు, 238 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ERO, AERO కార్యాలయాల్లో వివరాలను పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...