Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
pruthviraj Aug 15, 2026 2:00 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జగిత్యాల జిల్లాకు ముఖ్యఅతిథిగా మంత్రి ఆజారుద్దీన్ హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...