వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల ప్రాణ,ఆస్తుల రక్షణకు పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన మూడు రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
వీటికి లైఫ్ జాకెట్లు, తాళ్లు,రెస్క్యూ కిట్లు ఉన్నాయి
రెవెన్యూ, మున్సిపల్,అగ్నిమాపక సహాయక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

