Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో SIR 100% పూర్తి

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 03, 2026 1:02 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో SIR 100% పూర్తి - Udayam
మల్యాల మండలంలో సమగ్ర సర్వే (SIR) ప్రక్రియ 100 శాతం పూర్తయినట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని 40,719 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ఆన్లైన్లో పూర్తయిందని చెప్పారు. దరఖాస్తు ఫారంలో ఏవైనా తప్పులు, సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత బీఎల్వో (BL0)లను సంప్రదించాలన్నారు. గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించారని, ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...