వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హార్ ఘర్ తిరంగా ర్యాలీ చెప్పట్టడం జరిగిందన్నారు. ప్రజలలో దేశభక్తి ని పెంచడమే లక్ష్యంగా, దేశం కోసం పోరాడిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ధాన్ పాల్ సూర్య నారాయణ హాజరై ర్యాలీని ప్రారంభించారు.
Comments
Loading comments...

