వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు శాశ్వత కాలేజీ భవనం సహా పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్‌లో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ‘జిమ్ జిమ్ తారా.. కాలేజీ ఎక్కడ చిన్నోడా?’ అంటూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

