Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ద్వారా నవీన్‌కు రూ.లక్ష మంజూరు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 17, 2026 10:34 PM జగిత్యాలGeneral
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ద్వారా నవీన్‌కు రూ.లక్ష మంజూరు - Udayam
మహితాపూర్ గ్రామానికి చెందిన పురాణం నవీన్ మోకాలు సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స పొందలేకపోతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ తలారి రాజేష్ జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే నిమ్స్‌లో చికిత్స కోసం సీఎం సహాయనిధి ద్వారా రూ.లక్ష ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. ఎల్‌ఓసీ పత్రాన్ని నవీన్ కుటుంబ సభ్యులకు క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

Comments

G
Loading comments...