Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల–దావన్‌పల్లి రహదారిపై ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ప్రయాణికులు

Follow Udayam on Google
Devender Bale Aug 17, 2026 9:36 AM జగిత్యాలGeneral
జగిత్యాల–దావన్‌పల్లి రహదారిపై ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ప్రయాణికులు - Udayam
జగిత్యాల–దావన్‌పల్లి ప్రధాన రహదారి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. వర్షాలతో వీరాపూర్–ధర్మాజీపేట్ మధ్య అడవి ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతోంది. రోడ్డుకు ఇరువైపులా దట్టమైన చెట్లు ప్రయాణికులను ఆకట్టుకుంటుండగా, ప్రకృతి ప్రేమికులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...