Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల: చింతకుంట చెరువులో కలుషిత నీరు.. చేపల మృతి

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 24, 2026 11:36 AM జగిత్యాలGeneral
జగిత్యాల: చింతకుంట చెరువులో కలుషిత నీరు.. చేపల మృతి - Udayam
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో చేపలు మృతి చెందుతున్నాయని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి డ్రైనేజీ నీటిని మళ్లించడం వల్లే చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆరోపించారు. కలుషిత నీటితో చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ నీటిని చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...