Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల చేరుకున్న చీఫ్ కమిషనర్.. కలెక్టర్ భేటీ

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 21, 2026 12:35 PM జగిత్యాలGeneral
జగిత్యాల చేరుకున్న చీఫ్ కమిషనర్.. కలెక్టర్ భేటీ - Udayam
జగిత్యాల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ యాక్టివేషన్‌ లోకేష్‌ కుమార్‌ ఐఏఎస్‌ను జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.ఎస్. లత (రెవెన్యూ), ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల రూరల్‌ తహశీల్దార్‌ హకీమ్‌ పాల్గొన్నారు. అధికారుల భేటీ సందర్భంగా జిల్లాలో భూ సంబంధిత అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Comments

G
Loading comments...