వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో స్నేహమిత్ర యూత్, మేర సంఘం, భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల లక్ష్మణ్ జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. యూత్ సభ్యులు, మేర సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

