వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో సర్వీస్ ఇనాం బాధితుల రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. వైద్యులు రాజేష్, అనిల్‌కుమార్, దశరథ్, సామాజిక కార్యకర్త కర్లపాటి శ్రీనివాసరావు దీక్షలను ప్రారంభించారు.
శిబిరం వద్ద ఇనాం బాధితులు తమ భూములపై నిషేధం విధించిన ప్రభుత్వ జీవో 16/2013 ప్రతులను దహనం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

