Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో 36 వార్డులకు అభ్యంతరాలు లేవు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 5:04 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో 36 వార్డులకు అభ్యంతరాలు లేవు - Udayam
జగ్గయ్యపేట పురపాలక సంఘంలో 31 వార్డులను 36గా పునర్విభజిస్తూ రూపొందించిన ముసాయిదాపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ముసాయిదా జాబితాను పురపాలక కార్యాలయం, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించినా ప్రజలు, ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు నమోదు కాలేదు. దీంతో కమిషనర్‌ ప్రసాద్‌, అధికారులు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుకు సాగనుంది.

Comments

G
Loading comments...