Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Follow Udayam on Google
Sathish Aug 27, 2026 9:43 AM కాకినాడGeneral
జగ్గంపేట రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి - Udayam
జగ్గంపేట నుండి గోకవరం వెళ్లే మార్గంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట బాలాజీ నగర్‌కు చెందిన నీలపు సంతోష్ కుమార్ రెడ్డి (36) బైక్‌పై వెల్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరిన ఆయన్ను రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Comments

G
Loading comments...