Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌పై కాంగ్రెస్‌ నేతల నిజనిర్ధారణ

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 7:58 AM హైదరాబాద్General
జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌పై కాంగ్రెస్‌ నేతల నిజనిర్ధారణ - Udayam
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మద్దూరులో ఉన్న 50 ఎకరాల ఫాంహౌస్‌లో ఇనాం భూములు, జలవనరుల ఆక్రమణ జరిగిందంటూ కాంగ్రెస్‌ నేతలు నిజనిర్ధారణ యాత్ర చేపట్టారు. ఈ ఫాంహౌస్‌తో పాటు ఆయన ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను కోరతామని వారు వెల్లడించారు.

Comments

G
Loading comments...