Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:59 AM మహబూబ్‌నగర్General
హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ - Udayam
పోలీస్‌ శాఖలో 2005లో కానిస్టేబుల్‌గా చేరిన డి. జగదీశ్‌కు ఎస్పీ జానకి హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించారు. స్పెషల్‌ పార్టీ, ఖిల్లాఘనాపూర్‌, వన్‌టౌన్‌లో ఆయన విధులు నిర్వహించారు. సురక్ష పోలీస్‌ కళాబృందంతో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో నేరాలపై అవగాహన కల్పించారు. ఆయన సేవలను గుర్తించిన అధికారులు పదోన్నతితో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...