Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగద్గిరిగుట్ట ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 02, 2026 3:30 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
జగద్గిరిగుట్ట ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు - Udayam
జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వే నం. 318/1లోని 14 ఎకరాల 10 గుంటల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కబ్జాలను గుర్తించేందుకు త్వరలోనే డిజిటల్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు స్థానిక నాయకులతో సమావేశమై స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...