వార్తలకు తిరిగి వెళ్లండి

స్మాల్ క్యాప్ జ్యూవెలరీ రంగానికి చెందిన మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. కంపెనీ 1:1 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. దీనికి రికార్డు డేట్‌ను జూన్ 16గా నిర్ణయించారు. అంటే కంపెనీకి చెందిన ఒక షేర్ ఉన్న ఇన్వెస్టర్‌కు మరో ఒక షేర్ ఉచితంగా లభిస్తుంది. ఉదాహరణకు 100 షేర్లు కలిగి ఉన్నవారికి అదనంగా 100 షేర్లు వస్తాయి.
ఈ బోనస్ కారణంగా షేర్లు ఎక్స్-బోనస్‌గా ట్రేడ్ కానున్నాయి. కంపెనీ ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Comments
Loading comments...

