వార్తలకు తిరిగి వెళ్లండి

క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తన ఐపీఓను వాయిదా వేసినట్లు సమాచారం. ముందుగా ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి ప్రీ-ఐపీఓ ఫండింగ్ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సెబీ నిబంధనల ప్రకారం ఐపీఓ లక్ష్య మొత్తంలో 20 శాతం వరకు మాత్రమే ప్రీ-ఐపీఓ ఫండింగ్‌కు అవకాశం ఉంది. జెప్టో ఐపీఓ ద్వారా రూ.5,000–6,000 కోట్లు సమీకరించాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
Comments
Loading comments...

