వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ముందుగా డా. బీ.ఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

