Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:01 PM హైదరాబాద్General
జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ - Udayam
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ చౌరస్తాలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుని, వారి త్యాగాల స్పూర్తితో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...