Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్ జీ ఆధ్యాత్మికతకు దగ్గరగా పెళ్లికి మాత్రం దూరంగా ఎందుకు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 4:20 PM రాజన్న సిరిసిల్లGeneral
జెన్ జీ ఆధ్యాత్మికతకు దగ్గరగా పెళ్లికి మాత్రం దూరంగా ఎందుకు - Udayam
జెన్ జీ తరం ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాల విషయంలో ప్రత్యేక దృక్పథంతో ముందుకు సాగుతోంది. గత తరాలతో పోలిస్తే ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సంప్రదాయాలను గౌరవించడం తప్పు కాదని భావిస్తోంది. అయితే పెళ్లి విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. బంధం మరియు మూడు ముళ్ల గొప్పతనం గురించి గత తరాలు చెప్పినా ఈ తరం పెళ్లికి దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపుతోంది.

Comments

G
Loading comments...