వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి తండ్రి పుత్తా నరసింహారెడ్డి శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు ప్రాంతీయ అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు స్థానిక పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు.
Comments
Loading comments...

