Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేపీ దర్గాలో మోస్తరు వర్షం

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 2:56 PM రంగారెడ్డిGeneral
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం జేపీ దర్గా పరిధిలో మంగళవారం మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షంతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...